no ball. The bowling team, however, was not impressed with the decision.
#SwitchBowling
#cricket
#bcci
#Muttiahuralitharan
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎంతోమంది బౌలర్ల వింత యాక్షన్‌ను చూసే ఉంటారు. బౌలర్ల వింత యాక్షన్‌ను కొన్నిసార్లు అంఫైర్లు తప్పుబట్టగా... మరికొన్ని సార్లు ఐసీసీ సైతం కలగజేసుకుని బౌలింగ్ తీరుని మార్చుకోవాల్సిందిగా సూచించిన సందర్బాలు అనేకం. శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్, విండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ అనేక సార్లు అంఫైర్ల వార్నింగ్‌లు అందుకున్న వారి జాబితాలో ఉన్నారు. తాజాగా, అండర్-23 సీకే నాయుడు టోర్నీలో జరిగిన ఓ మ్యాచ్‌లో ఓ బౌలర్ 360 డిగ్రీలు తిరిగి బంతి వేయడాన్ని అంపైర్ తప్పుబట్టాడు.